మస్క్ మిలన్ లో రెడ్ మైట్స్ ఎక్కువగా ఉంది పరిష్కారం చెప్పండి
ఆకుల వెనుక భాగాన రెడ్ mites ఎక్కువగా ఉంది
ఈ పురుగులను ఎలా తొలగించి, వీటి సంక్రమణలు ఎలా నివారించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకుల వెనుక భాగాన రెడ్ mites ఎక్కువగా ఉంది
భీర మొక్కలు ఆకు ముడత మరియూ పసుపు రంగు ఆకులు వచ్చాయి,దీనికి పరిష్కారం ఎమిటి ఏ మందులు పిచికారీ చేయాలి, మొక్కలు నాటి 20 రోజులు అయినది, అలాగే ఎరువులు డ్రిప్ సిస్టం ద్వార వాదులాటకు తెలుపగలరు.
సొర పిందెలు వాడి పోతున్నాయి
Puta ralipotundi aakulu pandipotunnai
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat
603696
4 సంవత్సరాల క్రితం
Jikki Nanjireddy Spider Mites నివారణకు ఒబేరాన్ లేదా బోర్నియో తో పిచికారి చెయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి