Sir Dosa akulu Ila avuthudi enduku vivarichandi emi kotali
Akulu Ela avuthunai devalap ledhu enduku
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAkulu Ela avuthunai devalap ledhu enduku
Akulu pasupu rangulo unnayi
ఇలా అవుతుంది, తరువాత మొక్క ఎండిపోతుంది సమస్య ఏంటి నివారణ ఎలా చెప్పండి ధన్యవాదములు
బీర తోట పింజలు ఎండిపోతాయి ఉన్నాయి దీనికి ఏమైనా మందులు ఉంటే దయచేసి నాలుగువందల లీటర్ల కి నీటికి తెలుపవలెను ఏమీ ఎరువులు వేయాలి దయచేసి తెలుపవలెను
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Venkat 603696
5 సంవత్సరాల క్రితం
Venkatramudu Mala ఇది తామర పురుగు Thrips వలన అవుతుంది. కరాటే లేదా ట్రెసర్ తో పిచికారి చేయండి.
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిPattipati 41928
5 సంవత్సరాల క్రితం
Hi Venkatramudu Mala గారు,లక్షణాలుచూడటానికి Cucumber Green Mottle Virus ఇప్పుడే మొదలవుతుంది.దీనిని నివారించేందుకు తెల్లదొమWhiteflies మరియు తామరపురుగులుThrips నివరించాలి.మరింత సమాచారం కోసం పైన ఉన్న ఆకుపచ్చ రంగు లింక్ క్లిక్ చేయండి.
Venkatramudu 33
5 సంవత్సరాల క్రితం
Sir diniki Ami kotali vivarichandi