తామర పురుగు వ్యాధి నివారణకు ఏ క్రిమిసంహారక మందును వాడాలి తెలుపగలరు.
ఆకు ముడతలు,ఆకుల పైన చుక్కలు వంటివి.
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకు ముడతలు,ఆకుల పైన చుక్కలు వంటివి.
దీనికీ నేను monocil మందు పిచికారి చేశాను తగ్గుతుందా
Krindi akulu mudur GA unnai tella choud regards Fadi arutaledu paccadi tella domain undi akkada kkada kanipinscidi dap ureya India n potassium vesinamu vashaam akkuvaga undi tadi arutaledu Pai mandulu spay ceyesha please SAR medam 10akaralu Anta motadulo vadali ceppandi please
Chettu balahinamuga unnadi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ గురు భాస్కర్ మేకల Thrips Myrothecium Leaf Spot ముడుత నివారణకు Thiomethoxam 40gm/ఎకరా కి స్ప్రే చేయండి. మచ్చలు నివారణకు Saaf 200gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి