మెగ్నీషియం లోపం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

K

పత్తి ఈ విధంగా అవుతుంది దీనికి ఎం మందులు కొట్టాలి

ఆకులు మొత్తం రాలిపోతున్నవి పసుపురంగు లోకి మరి ఆకులు మడి పోతున్నవి పచ్చగా రావడానికి పూత గూడ రావడానికి చెప్పడి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Kumar Magnesium Deficiency మెగ్నీషియం ని స్ప్రే చేయండి Hexaconazole 400ml+ Atonik 200ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
H

Hi ana

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మెగ్నీషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

Madam ma pathi chenulo ilanti purugulu akkadakkada unnayi .vitiki a mandhu spray cheyyali pls cheppandi

తెల్ల దోమ చాలా ఉంది పతిలో

ప్రత్తి

ప్రత్తి లో ఎర్ర బొమ్మిడి వచ్చింది ఏ మందులు స్ప్రే చెయ్యలే

ఆకులు కలర్ మారిన తర్వాత పూర్తిగా వడి పోయి రలి పోతున్నాయి .చెట్టు చనిపోయి నట్టు అవుతుంది రోజు రోజు కీ విస్తరిస్తుంది

ప్రత్తి

దయచేసి తెలియచేయండి ఏ మందులు పిచకారీ చేయాలో

ఆకులో ముడతలు వస్తున్నవి.పెను బంక వుంది.4 డేస్ అవుతుంది. మోనోక్రోటోఫాస్ 1 లీటర్, హార్ట్ ఇన్ పౌడర్. స్ప్రే చేశాను.

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి