ప్రత్తి కాండం ముక్కు పురుగు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

పత్తి లో పురుగు వల్ల మొక్క చనిపోతుంది ?

కాండం లోపల పురుగు కోరకడం వలన మొక్క చనిపోతున్నాది ఎ మందులు వాడాలి.

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ పంజూగుల్ల శ్రీనివాస్ Cotton Stem Weevil నివారణకు chloropyriphos 20%ec ni 400ml/ఎకరా కి కొమ్మలు బాగా తడిచేలా స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ప్రత్తి కాండం ముక్కు పురుగు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి