ఆకుల మీద మచ్చలు వస్తున్నాయి
ఆకులు మచ్చలు వచ్చి ఎండి పోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు మచ్చలు వచ్చి ఎండి పోతున్నాయి
పత్తి పంట ఇలా వుంది నివారణ చెప్పండి ఏ మందులు వాడాలి
విత్తనం వేసి ఇప్పటికీ 30 రోజులు అయినది కానీ మొక్క ఎదగడం లేదు. కాండం ఎరుపు రంగులోకి మారుతుంది. జింక్ , యూరియా లాంటి ఎరువులు ఉపయోగించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటో అర్ధం అవ్వడం లేదు దయచేసి ఏదైనా మార్గం చెప్పండి
మా పత్తి పంట లో ఇలాగా పత్తి ఆకు కి మచ్చ లు వస్తున్నాయి దీనికి కారణం చెప్పండి దీనికి నివారణ కు మందులు చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi C.Ramanjineyulu ప్రత్తిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు పై లింక్ క్లిక్ చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNooka 5446
3 సంవత్సరాల క్రితం
ఇండెక్స్ + ప్లాంటోమైషిన్ కలిపి స్ప్రే చేయండి
Narra 11
3 సంవత్సరాల క్రితం
Blitox and plantomycin Or tilt