ఆకులపై ఎలా బూడిద ఉంటుంది
పత్తిలో ఆకులపై ఎలా బూడిద ఉంటుంది ఏ మందులు పిచికారి చేయాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తిలో ఆకులపై ఎలా బూడిద ఉంటుంది ఏ మందులు పిచికారి చేయాలి
మా ప్రత్తి పంటలో కొన్ని చెట్లు ఇలా పసుపు రంగులో మారుతున్నాయి మరియు కొన్ని చెట్లు బాగా ముడతకు వస్తున్నాయి. దీనికి ఏ మందు వాడాలి. దయచేసి చెప్పండి🙏
ఎరతైగులు వచ్చింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందించాండీ
Puta pindya ralutundi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Nagamalleswararao ప్రత్తిలో బూడిద తెగులు పై లింక్ క్లిక్ చేయండి Kresoxim-Methyl 44.3%sc స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMahesh 0
3 సంవత్సరాల క్రితం
ప్రత్తి ఆకులకు తెల్లని మచ్చలు వస్తున్నాయి సార్
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Mahesh Contafplus 400ml+plantomycin 100gms లను 200liters water లో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేయండి
Pal 0
3 సంవత్సరాల క్రితం
Prathi akkula krida black machalu authudi and pibagana white ga authunnai