Konni kayalu nundi cotton rakunda yendipothunnay andi pls reason cheppandi and also chemical name prefer cheyandi
Aakulu and also kayalu
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAakulu and also kayalu
పత్తి ఆకులు ముడుచుకుంటూ ఆకుల చివరలు పసుపు రంగులోకి మారుతుంది.అక్కడక్కడా ఆకులు వివిధ రంగులోకి మారుతున్నాయి.దీనికి సరైన పరిష్కారాన్ని చెప్పండి
ఇలా ఆకుల్లో వెనకాలే ఏఆరుపు రంగులో ఆవుతుంది దీనికీ పరిష్కారం ఏది
Pagaku pongali puruguki a mandu vadali E mandunu vadachha mam/ sir please tell me mam
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Satheesh బోరాన్ లోపం Mgso4+boron లను 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSatheesh 6
3 సంవత్సరాల క్రితం
Sir alage chigurulu kuda chala mabbu ga mari vaatilo rasam ayipoi muduchukoni pothunnay sir total field mottam m cheyali
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Satheesh Kumar పై వాటితో పాటు fipronil+amino acid చేయండి
Satheesh 6
3 సంవత్సరాల క్రితం
Amino acid trade name sir