ప్రత్తి ఇలా మారడానికి కారణం ఏంటి?
మా ప్రత్తి పంటలో కొన్ని చెట్లు ఇలా పసుపు రంగులో మారుతున్నాయి మరియు కొన్ని చెట్లు బాగా ముడతకు వస్తున్నాయి. దీనికి ఏ మందు వాడాలి. దయచేసి చెప్పండి🙏
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిమా ప్రత్తి పంటలో కొన్ని చెట్లు ఇలా పసుపు రంగులో మారుతున్నాయి మరియు కొన్ని చెట్లు బాగా ముడతకు వస్తున్నాయి. దీనికి ఏ మందు వాడాలి. దయచేసి చెప్పండి🙏
కొన్ని ఆకులు లేత పసుపు రంగు అవుతుంది ,తెల్ల దోమలు ,మరియు కొన్ని చెట్లు చచ్చిపోతున్నాయ్ ,ఆకుల కింది బాగాన ఎరుపు రంగు ముడుచుకొని కనబడుతున్నాయ్ సార్ .
ఆకులు ముడత పసుపు రంగు లొకి మరినవి
మొక్కలు బలహీనంగా మారీ వేరు వ్యవస్త క్షీణించడంతోమొక్కలు చనిపోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
G 6776
3 సంవత్సరాల క్రితం
Hi Praveen పొటాషియం లోపం మరియు ప్రత్తిలో పచ్చదోమ Flonicamid+11.00.37+mgso4 లను 15 రోజులకు ఒకసారి చొప్పున రెండు సార్లు స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNela.Sreekanth 33
3 సంవత్సరాల క్రితం
మా పత్తి ఇలా ఉంది అందువలన ఏ మందు పిచికారి చేయవలెను