పొటాషియం లోపం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

K

పత్తి ఇలా అవుతుంది దీనికి నివారణ చర్యలు తెలపగలరా?

ఆకులు ఎరుపు రంగులో మారుతున్నాయి ముదుత్ వుంది

41
T

Hello dear Knadunuri Naresh how are you look for Cotton Leafhopper Jassids Potassium Deficiency dear apply potash and spray flonicamid or spiromesifin

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

పచ్చ దోమ పీల్చడం వలన ఆ విధంగా అయింది. నివారణకు ఉలాలా+ఇసాబియాన్ కలిపి స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు
A

Sir and medam am former in telangana Cotton tree problems Mudatha Plzz solutions sir and medam

ఆమోదించండిఆమోదించవద్దు
B

Pattiloimida17.8%bt212%clorinpas50%vdinanuakulupsupucourlovachinai

ఆమోదించండిఆమోదించవద్దు
K

ఆకులు ముడుచుకొని పోతున్నవి స్ప్రే చేసి మూడురోజులు అవుతుంది స్ప్రే చేసిన మందులు 1)SRL 2)Avancer 3)Boroplus స్ప్రే చేసిన తర్వాతనే ముడుచుకొని పోతున్నవి అలాగే ఈ కలర్ వస్తుంది

ఆమోదించండిఆమోదించవద్దు
S

Patti aku mudatha undi best solution sir

2ఆమోదించవద్దు
R

Sir mudatha undhi and ఎదుగుదల కూడా లేదు కాపు kuda sariga ledu a Mandu కొడితే బాగుంటుంది చెప్పరా sir

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పొటాషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

కాయ తొలుచు పురుగు గూడ రాలుట ఆకు పురుగుల మందులు

ఆకు తొలుచు పురుగు కాయ తొలుచు పురుగు మరియు గూడ రాలుట నివారణకు సరిఅయిన మందులు తెలప గలరు

ప్రత్తి

మా పత్తి చేనులో ఆకు ముడత వున్నది. ఈ ఆకు ముడతకు మంచి మందులు ఉంటే చెప్పగలరు

మొక్క యొక్క ఎదుగుదల చాలా కఠినంగా వుంది .అలాగే పూత ,పిందెలు రాలిపోవడం జరుగుతుంది .

ప్రత్తి

putha moga samayam lo ela avuthundhi dhini dharva Panta dhigubadi thakuvaga vasundhi ముందు గా ఈ పోలం మధాలో బండ ఉంది అందుకే ఇలా జర్గుతుంద

చేటు పెరిగిన తర్వత పూత పిందె దశలో ఇలా జరగుతుంది

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి