పత్తి పంట ఆకులు ఎండిపోతున్నాయి కింద చెట్టుకు కాయల మొరుగుతున్నాయి పచ్చ దోమ ఉందిerythema తెగులు రాకుండా ముందుగానే వీటన్నింటికి కలిపి మందులు చెప్పండి
పచ్చ దోమ తెగులు erythema తెలుగులో అటువంటి రాకుండా మందులు చెప్పండి కాయలు కూడా మరో కూడా మందులు చెప్పండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపచ్చ దోమ తెగులు erythema తెలుగులో అటువంటి రాకుండా మందులు చెప్పండి కాయలు కూడా మరో కూడా మందులు చెప్పండి
Akulu arraga avuthunnai
Chettu raggu maruthundhi and pacha dhoma chusi A mandhulu vadalo chepandi
. దీనికి ఈ మొక్క కి ఏ మందు వాడాలి ఒకసారి చూపియ్య గలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ G.V.Thirumalesh Cotton Leafhopper Jassids నివారణకు Alika 80ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి