ప్రత్తిలో పక్షి కన్ను తెగులు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

A

ప్రత్తి లో ఎర్ర బొమ్మిడి వచ్చింది ఏ మందులు స్ప్రే చెయ్యలే

ఆకులు కలర్ మారిన తర్వాత పూర్తిగా వడి పోయి రలి పోతున్నాయి .చెట్టు చనిపోయి నట్టు అవుతుంది రోజు రోజు కీ విస్తరిస్తుంది

5ఆమోదించవద్దు
N

Hi Ajay Anthracnose of Cotton నివారణకు Saaf200gm/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
G

Saaf

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

పత్తి లో అకు రంగు బారాడం

పత్తి లో చాలా వరకు ఇలా ఐతోంది..దీనికి పరిష్కారం చెప్పండి

ప్రత్తి

putha moga samayam lo ela avuthundhi dhini dharva Panta dhigubadi thakuvaga vasundhi ముందు గా ఈ పోలం మధాలో బండ ఉంది అందుకే ఇలా జర్గుతుంద

చేటు పెరిగిన తర్వత పూత పిందె దశలో ఇలా జరగుతుంది

ప్రత్తి

పత్తి పంట లో పూత పిందె రాలిపోతుంది పూత పిందె ను చిన్న చిన్న పురుగులు తింటున్నై ఎ మందు కొట్టాలి సర్

చిన్న చిన్న పురుగులు దోమలు కూడా వున్నాయి ఆకులు ఎక్కువగా వున్నాయి పూత పిందె తక్కువగా ఉన్నాయి

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి