ప్రత్తిలో పక్షి కన్ను తెగులు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

B

ఆకు మొత్తం రాలుతుంది మరల ఈగుర్ రావాలంటే ఏం చెయ్యాలి మరియు గూడ రావాలి అంటే ఎం చేయాలి

ఆకులు మొత్తం రాలుతూ వుంది మరియు గూడ వస్తాధా రావాలంటే ఎం చేయాలి

11
N

హాయ్ Bandarikrishnamurthi090gmail.Com Anthracnose of Cotton నివారణకు saaf 200gm/ఎకరా కి స్ప్రే చేయండి దీనితోపాటు Atonik 250ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

నా పంట లో వున్నా సమస్య ఏమిటో తెలుపగలరు

పంటలో ఏదైనా లోపం వుంటే చెప్పగలరు

ప్రత్తి

గడ్డి మందు కొట్టినందుకు మొక్క పెరగడం లేదు. మొత్తం ఆకులు ఎర్రగా మారి మొక్క చనిపోవడం జరుగుతుంది. మొక్క పెరగడం కోసం ఏం చేయాలి.మొక్క పొట్టిగా 2ఇంచెస్ ఉంది .కలుపు మందు హిట్వీడ్ మాక్స్ కొట్టినం.కలుపు మందు కొట్టి 30 రోజులు అవుతుంది .

మొక్క ఎర్రగా మారి చనిపోవడం జరుగుతుంది.

ప్రత్తి

chettu vaadu patti ela chanipothondi nivaarana cheppandi

First oka Aaku vaadi colour change ayyi migata aakulu elage ayyi chettu chani potondi

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి