పత్తి పూత లో కూడా పురుగు , తింటుంది, అకుల లో కూడా, పూత ,నిలువ, కావలి మరియు,కాయ కాయలే,and పురుగు ను కూడా చంపే మందు చెప్పండి .?
ఏ ఏ మందులు వాడాలి? త్వరగా చెప్పండి?
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఏ ఏ మందులు వాడాలి? త్వరగా చెప్పండి?
పత్తి పంటలు ఆకు ముడుచుకుపోయి ఇప్పుడే పేనుబంక కూడా పంటకు ఆశిస్తుంది దీనికి ముందుగా ఏ మందు కొట్టాలి చెప్పగలరు.
పత్తి చెను ఆకులు ఎర్రబాబడకుండా పిచికారి మందును చెప్పండి
తెల్ల పురుగులు పంటలో కనపడుతుంది అక్కడక్కడ
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Srikanth Athram Pink Bollworm నివారణకు Ampligo 100ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిS.
725
3 సంవత్సరాల క్రితం
Corozen kottandi
Venky
0
3 సంవత్సరాల క్రితం
Hi
M
0
3 సంవత్సరాల క్రితం
Ampligo,boxor,kalipi kottandi
Srikanth
16
3 సంవత్సరాల క్రితం
Neetha M ,ampigo ,better aa ,corenzon ha mdm..