కొమ్మను పురుగు కొడుతోంది
కొమ్మను పురుగు కొడుతోంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండికొమ్మను పురుగు కొడుతోంది
మొక్క యొక్క ఎదుగుదల చాలా కఠినంగా వుంది .అలాగే పూత ,పిందెలు రాలిపోవడం జరుగుతుంది .
పత్తి చెను ఆకులు ఎర్రబాబడకుండా పిచికారి మందును చెప్పండి
పత్తి ఆకులు పూర్తిగా రంగు మారడం ఆకులు రంద్రాలు పడటం ఎరుపు రంగులో కాయలుమారుతున్నాయి బూడిద గొంగళి పురుగులుచాలా ఉన్నాయి మందులు చెప్పగలరు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ బి సర్వేశ్ Cotton Stem Weevil నివారణకు chloropyriphos 20%ec ని 2ml/లీటర్ నీటిలో కలిపి కొమ్మలు పై స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి