Ee విధంగా కాయ ఫుచ్చు రావటానికి కారణం ఎమిటి ఏమి chemicals vadali with company products names plz
ఆకులు ముడత పసుపు రంగు లొకి మరినవి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులు ముడత పసుపు రంగు లొకి మరినవి
సర్ మేము 71 రోజు అవుతుంది ప్రత్తి నాటి,ప్రత్తి పూతలో పురుగు ఉంది.అంతేకాకుండా పూత కాయ రాలడం జరుగుతుంది.కాయలో కూడా పురుగు ఉంది .ఏ మందులు కొట్టాలి.చెప్పండ. వీటికి గొరిల్లా మందు ,19:19:19కూడా స్ప్రే చేసి 5 రోజులు అయింది.కానీ పురుగు మాత్రం అలానే ఉంది.ఇపుడు ఏ మందులు వాడితే పురుగు ఉండదు తెలియలచేయండి.సర్
పత్తి పైరు వేసి 50 రోజులు అవుతుంది కానీ ఇంతవరకు ఏ చెట్టు తిరగడం లేదు నాలుగు లేదా ఐదు నిమిషాల వరకు ఉంది చెట్టుకు అప్పుడే పడుతుంది పెరగడానికి ఏదైనా ముందు సలహాలు ఇవ్వగలరు
పురుగు తినడం వల్ల పూత రాలిపోతుంది, కాయకు రంద్రాలు పడి రాలి పోతున్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Lakshmi Narayana Pink Bollworm నివారణకు Ampligo 100ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిMangali 0
3 సంవత్సరాల క్రితం
Putha raladaniki Karanam amiti