మెగ్నీషియం లోపం - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

M

ఎర్ర తెగులు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మొక్క పెరగడం లేదు

ఆకుపై ఎర్ర తెగులు ఎక్కువగా ఉంది ఈ వారంలోనే మొదలైంది ఆకు పైన మొగ్గ రాలిపోతుంది నిలబడాలి అలాగే ఎక్కువ చెట్టు పెరగడం లేదు

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Ms Malli Magnesium Deficiency మెగ్నీషియం లోపం వుంది ..నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ ని స్ప్రే చేయండి ..Blitox 500gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

మెగ్నీషియం లోపం

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి