ప్రత్తి మొక్క కాండంలో పురుగులు వుండి,మొక్క విరిగిపోతున్నాయి.
ప్రత్తి కాండంలో పురుగులు వుండి,మొక్కలు విరిగిపోతున్నాయి.
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రత్తి కాండంలో పురుగులు వుండి,మొక్కలు విరిగిపోతున్నాయి.
ఎ0 మందులు వాడాలి ఇది, ఎ వాది దని నివారన ఎలా
Akulu machalu vasthunye
పత్తి మొక్కల ఆకులు ఎర్రగా మారుతున్నాయి. అలాగే మొక్క ఎదుగుదల లేదు. వీటినే నివారించడానికి ఏ మందు కొట్టాలి చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Anil 417
3 సంవత్సరాల క్రితం
వురబెద్ది.ముత్యాలరావు. Cotton Stem Weevil నివారణకు క్లోరిపైరిఫాస్ 500 ml ఎకరాకి పిచికారీ చేయండి। కొమ్మలు , కాండం తడిచేలా పిచికారీ చేయండి।
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNooka 5446
3 సంవత్సరాల క్రితం
అలైకా గాని, రీజెంట్ గాని స్ప్రే చేయండీ