అక్కడ అక్కడ మొక్కలు ఎండి పోతున్నాయి & మొక్కల పై మచ్చలు వస్తున్నాయి
పత్తి చేనుకు ఏ ఏ మందులు వాడాలి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి చేనుకు ఏ ఏ మందులు వాడాలి
నా పత్తి ఇలా ఉంది ఆకులు ఎరుపు రంగుకు మారుతుంది దీనికి ఏ మందు పిచికారి చేయాలి నాకు సలహా ఇవ్వండి ఇప్పుడు గూడా మరియు పువ్వు వస్తుంది ది కానీ ఆకు మాత్రం ఈ రకంగా మారుతుంది దీని కవర్ చేయాలంటే ఏ మందు వాడటం తో సాధారణ స్థితికి మారుతుంది దయచేసి నాకు కు సలహా ఇవ్వండి ప్లీజ్
ఆకులు ఎండిపోతున్నాయి మొక్కలు చనిపోతున్నా యి వేరు పసుపు రంగులో ఉంటుంది
Akulu muduthalu vachaye panta adugu dala Agipoyendi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Minnalla 0
3 సంవత్సరాల క్రితం
Denetal
Nooka 5446
3 సంవత్సరాల క్రితం
అమిస్టార్ టాప్+ ఇండెక్స్ కలిపి స్ప్రే చేయండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ M Veeresh Kumar Anthracnose of Cotton నివారణకు Mancozeb 2gm/లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి