పత్తి ఆకులు ముడుచుకుంటూ కొంకరలు తిరుగుతూ,ఆకుల చివరకు పసుపు రంగులోకి మారుతుంది ఈ సమస్యకు సరైన రసాయనాలు పేరు చెప్పండి
పత్తి ఆకులు ముడుచుకుంటూ ఆకుల చివరలు పసుపు రంగులోకి మారుతుంది.అక్కడక్కడా ఆకులు వివిధ రంగులోకి మారుతున్నాయి.దీనికి సరైన పరిష్కారాన్ని చెప్పండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Rajanikanth Cotton Leafhopper Jassids నివారణకు Lambda +Thiomethoxam కాంబినేషన్ వున్న మందు 80ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSai 2079
3 సంవత్సరాల క్రితం
Polo + Desic + formula 4 spreying chei
Nooka 5446
3 సంవత్సరాల క్రితం
ముందు కలుపు లేకుండా చేయండి.తరువాత పచ్చదోమ నివారణకు బేయర్ కాన్ఫిడార్ +టాటా అస్టాప్ కలిపి స్ప్రే చేయండి