పత్తి మొక్క కి కాండం మధ్యలో పురుగు ఉండటం వల్ల ప్రతి మొక్క మధ్యలో విరిగిపోతుంది.
దీనికి ఏ విధమైన మందు వాడితే తగ్గిపోతుంది
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిదీనికి ఏ విధమైన మందు వాడితే తగ్గిపోతుంది
ప్రత్తి పంటలో కొమ్మల మధ్యలో పురుగు ఉంది ఎం చేయాలి
Aku Aku ela adho thegulu vachinatu rongu maruthundhi a mandhu kotali chepandi
Polam Letha ga ravali
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Naresh Kowluri Cotton Stem Weevil నివారణకు chloropyriphos 20%ec ni 2.5ml/లీటర్ నీటికి కలిపి కొమ్మలు తడిచేలా స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNooka 5446
3 సంవత్సరాల క్రితం
అలైకా స్ప్రే చేయండి