పత్తి లో ఇలాంటి తెల్ల పురుగులు పచ్చ దోమ తెల్ల దోమ ఆకు మొదటగా వుంది అలాగే ఎర్ర పురుగు రాకుండా ఏ మందు స్ప్రే చేయాలి
పత్తి లో ఇలాంటి తెల్ల పురుగులు పచ్చ దోమ తెల్ల దోమ ఆకు మొదటగా వుంది అలాగే ఎర్ర పురుగు రాకుండా ఏ మందు స్ప్రే చేయాలి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి లో ఇలాంటి తెల్ల పురుగులు పచ్చ దోమ తెల్ల దోమ ఆకు మొదటగా వుంది అలాగే ఎర్ర పురుగు రాకుండా ఏ మందు స్ప్రే చేయాలి
Cotton lo gulabi rangu purugu undhi guda ralutundhi
Ela aakulaku tintundhi chettuni peruganivvadam ledu
ఆకులుఎండిపోతున్నాయి.ఇలాఎందుకుజరిగింది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Durga Broad nosed Weevils Cotton Leafhopper Jassids నివారణకు Lambda +Thiomethoxam కాంబినేషన్ వున్న మందు 80ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిDurga
11
3 సంవత్సరాల క్రితం
మేడం పచ్చ దోమ తెల్ల దోమ జీడ ఆకులు బంకగా ఉన్నాయి అలాగే పేను నల్లి ఉంది ఏ మందులు స్ప్రే cheyali