ప్రతి ఆకులు ముడతలుగా కనిపిస్తుంది, చెట్ల ఎదుగుదల లేదు దీని పరిష్కారం చుాపగలర
పతిౖ ఆకులు ముడుచు కొని ఉండి చెట్లు ఆకులలో రంగు మార్పులు వచ్చాయి,ఎదుగుదల తగిపోతుంది దీని నివారణ కోసం ఏలాంటి రసాయనిక ఎరువులు వినియోగించాలి అలాగే దోమల నివారణ కోసం ఏలాంటి రసాయనిక ఎరువులు వినియోగించాలి పతిౖ చెట్లు కాపు రావాలంటే ఏలాంటి రసాయనిక ఎరువులు వినియోగించాలి మీరు చెప్పిన రసాయన ఎరువులు అని కలిపి వినియోగించ వచా
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Korra Ramesh Zinc Deficiency Cotton Leafhopper Jassids Zinc లోపం నివారణకు zinc ని స్ప్రే చేయండి దోమలు నివారణకు Flonicamid 60gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKorra 11
3 సంవత్సరాల క్రితం
Mari chettu edhugudhlaku em vadali medam
Korra 11
3 సంవత్సరాల క్రితం
Patthi chettu kaapu ravadaniki a mandhu vadali medam
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
Korra Ramesh Atonik +Boron ని స్ప్రే చేయండి