ప్రత్తిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

E

పత్తి పంట పైన రె ఏరుపు ఉంది ఆకుపైన నల్లని మచ్చలు వస్తున్నాయ్ ఆకు ముడుతా అవుతున్నది ఏ మీ సలహా చెప్పండి

ఆకులు రెడ్ కలర్ లో ఉన్నాయి గనుక ఆమె వహేయలి

2ఆమోదించవద్దు
M

1ఎకరానికి 100 లీటర్ నీటిలో 150 గ్రముల మైన్స్టార్ కలిపి పిచికారీచెయ్యాలి.

1ఆమోదించవద్దు
N

హాయ్ Erra Krishna Pooja Alternaria Leaf Spot of Cotton నివారణకు Nativo 120gm/ఎకరా కి స్ప్రే చేయండి

3ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
B

150237

ఆమోదించండిఆమోదించవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి