లాన్సర్ గోల్డ్ తో పాటు వేపనూనె మరియు NPK 19:19:19 with boran and growth Sanvi supirior or formula sixకలిపి పిచికారి చేయెచ్చా?
ఆకులు వర్షాలు వల్ల లేత పసుపు రంగు నుండి ఎరుపు లోకి వచ్చి ఆకు చుట్టూ చివర్లు ఎరుపు రంగులో కి వస్తుంది.కొత్త చిగుళ్ళు కూడా ఎరుపు లోకి వస్తుంది.ఎర్ర నేల భూమి.ఎకరాకు25కి.పొటాష్ 35కి యూరియా కలిపి అడుగు ముందు నిన్ను వేయడం జరిగింది.
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ తుమ్మల సాంబయ్య Magnesium Deficiency ఆకులు ఎరుపుగా ఉంటే magnesium స్ప్రే చేయండి Cotton Leafhopper Jassids దోమలు ఉంటే Lancer gold స్ప్రే చేయండి ..దీనితో పాటు వేపనూనె కలిపి స్ప్రే చేయండి .. GROWTH PROMOTER +BORON వేయండి అన్నీ కలిపి ఒకేసారి స్ప్రే చేయొద్దు మొదట పురుగు మందు స్ప్రే చేయండి తరువాత మిగతావి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి