పత్తి చేనులో ఇలాంటి తెగులు వస్తుంది. ఈ తెగులు రావాడానికి గల కారణాలు మరియు నివారణ చర్యలు చెప్పండి....
ఈ తెగులు సోకినా పత్తి మొక్కల ఆకులు పసుపు రంగు మరియు బ్రౌన్ రంగు లోకి మారుతున్నాయి ..నివారణకు ఏం చర్యలు తీసుకోవాలి ఏ మందులను (chemicals ) ని పిచికారీ చేయాలి .
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Gundeboina Mahesh Magnesium Deficiency నివారణకు magnesium ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిM 14
3 సంవత్సరాల క్రితం
Entha mothadhulo spray cheyyali