ప్రత్తిలో పచ్చదోమ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

S

మందులు పిచికారి చేసిన తర్వాత కూడా మళ్లీ ముడత, దీనికి పరిష్కారం, మళ్లీ మందులు వాడాలా లేక ఎలా?

మందులు పిచికారీ చేసేసాను 20 రోజులు అవుతుంది, మళ్లీ అక్కడక్కడ ముడతలు మొదలైనవి, ఇది దేని వల్ల , దీనికి పరిష్కార మార్గాలు మళ్ళీ మందులు పిచికారి చేయాలా లేక ఏదైనా నా వేరే పరిష్కారం చేయవచ్చునా, ఇలా ఎందుకు జరుగుతుంది, ఈ మూడు వల్ల పత్తి దిగుబడి కి ఏమైనా సమస్య అవుతుందా, చెప్పగలరు

1ఆమోదించవద్దు
N

హాయ్ Sharath Kumar మరల ఒకసారి స్ప్రే చేయండి Cotton Leafhopper Jassids నివారణకు Oshin 55gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ప్రత్తిలో పచ్చదోమ

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

ఇలా ఆకులపైన కింద చిన్న పురుగులు ఉన్నాయి దయచేసి సలాహ ఇవ్వగలరు..

ఆకు కూడా వాడిపోతున్నాయ్ కాయలు రాలిపోతున్నాయ్

ప్రత్తి

ఈ మొక్కకు ఆమ్ పిచికారీ చెయ్యాలి

హెమ్ పిచికారీచెయ్యాలి

ప్రత్తి

ఇంతకు మందు పచ్చ & నల్ల పెను ఉండే మందు స్ప్రే చేసాక 5వ రోజు వర్షం పడి మొత్తం పెను పోయింది... ఇప్పుడు (స్ప్రే చేసాక 12వ రోజు) ఆకు ముడతగా, మరియు తెల్ల దోమ అక్కడక్కడ ఉంది.. ఇప్పుడేం స్ప్రే చేయాలి..

ఫోటోలను గమనించి ఆరోగ్యంగా ఉందా లేదా, లేదంటే ఏ మందు స్ప్రే చేయాలి

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి