Prati pantalo Aku madyalo yetrrati Mari Andy Aku vale marutunnadi
Aku andu Aku varnam Loki marutunnadi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిAku andu Aku varnam Loki marutunnadi
CChelpuri
Mokka akulu yellow and white ainai
MMaripally
ఆకు తొలుచు పురుగు కాయ తొలుచు పురుగు మరియు గూడ రాలుట నివారణకు సరిఅయిన మందులు తెలప గలరు
ದದಯಾನಂದ
నా పత్తి ఇలా ఉంది ఆకులు ఎరుపు రంగుకు మారుతుంది దీనికి ఏ మందు పిచికారి చేయాలి నాకు సలహా ఇవ్వండి ఇప్పుడు గూడా మరియు పువ్వు వస్తుంది ది కానీ ఆకు మాత్రం ఈ రకంగా మారుతుంది దీని కవర్ చేయాలంటే ఏ మందు వాడటం తో సాధారణ స్థితికి మారుతుంది దయచేసి నాకు కు సలహా ఇవ్వండి ప్లీజ్
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Naveen Myrothecium Leaf Spot నివారణకు Mancozeb 200gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి