నల్లి (బ్రాడ్ మైట్) - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

పంట ఇలా ఉంది. ఏమైందో తెలియదు. సలహా ఇవ్వండి

ఆకులు ముడుచుకోని...పంట లేత చిగుళ్ళకు జీడ ఎక్కువగా ఉండడంతో తైమెతాక్సిమ్. కార్బెండిజమ్ కలిపి స్ప్రే చేసినాం అయినా మార్పు రాకపోగా ఆకులు మందంగా తయారుఅయ్యాయి

1ఆమోదించవద్దు
N

హాయ్ జమ్మన్న Broad Mite నల్లి వలన కింద ముదుత వొస్తుంది ..నివారణకు Oberon ని స్ప్రే చేయండి

2ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
T

జమ్మన్న Broad Mite Spray oberon or Dicofol

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

నల్లి (బ్రాడ్ మైట్)

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి