పేను బంక - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

N

ఈలా ఎందుకూ మారుతాయి అక్కడ అక్కడ మూడత కూడా కనబడతుంది

ఆకులు పసుపు పచ్చ పొడ మరి పోతుంన్నయీ పచ్చ దోమా తెల్ల దోమ కనబడు తున్నది

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Narasig Saidulu Zinc Deficiency Zinc ని స్ప్రే చేయండి Aphids ముడుతకి Thiomethoxam 40gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పేను బంక

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

గడ్డి మందు కొట్టినందుకు మొక్క పెరగడం లేదు. మొత్తం ఆకులు ఎర్రగా మారి మొక్క చనిపోవడం జరుగుతుంది. మొక్క పెరగడం కోసం ఏం చేయాలి.మొక్క పొట్టిగా 2ఇంచెస్ ఉంది .కలుపు మందు హిట్వీడ్ మాక్స్ కొట్టినం.కలుపు మందు కొట్టి 30 రోజులు అవుతుంది .

మొక్క ఎర్రగా మారి చనిపోవడం జరుగుతుంది.

ప్రత్తి

Patti ela avadaniki karanam cheppandi neetha madam Alaage pootha katha undataniki mandu cheppandi

Yellow colour avthundu

ప్రత్తి

ప్రత్తి మొక్క కాండంలో పురుగులు వుండి,మొక్క విరిగిపోతున్నాయి.

ప్రత్తి కాండంలో పురుగులు వుండి,మొక్కలు విరిగిపోతున్నాయి.

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి