ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫుసారియం విల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
ఫుసారియం విల్ట్ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

K

వేర్లు కుళ్ళి మొక్క చనిపోతుంది

మొక్క నెమ్మది నెమ్మదిగా వాడిపోయి ఆకులు రాలి మొక్క మొత్తం చనిపోతుంది

3ఆమోదించవద్దు
N

హాయ్ Kumaraswamy Damsani Fusarium Wilt నివారణకు Ridomil gold 2gm/లీటర్ నీటికి కలిపి మొక్కలు మొదల్లో పోయండి

3ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
M

Kumaraswamy Damsani భూమిలో అధికంగా తేమ ఉన్నప్పుడు ఈ తెగులు పైరు అన్ని దశలలో కనిపిస్తుంది.లేత మొక్కలు అర్ధాంతరంగా ఎండిపోయి చనిపోతాయి వడలిపోయిన ఆకులు చాలా కాలం వరకు చెట్ల పై నుండి కిందికి వేలాడుతూ ఉంటాయి. నివారణకు కార్బన్ డిజిమ్ 1 గ్రా . లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని తెగులు సోకిన మొక్కల పాదుల చుట్టూ నేలపై పోయాలి. లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 grams తొ చేయవచ్చు.

3ఆమోదించవద్దు
N

57575454

1ఆమోదించవద్దు
N

Gm Ravi Agricultur plz sir call me 9666433161

ఆమోదించండిఆమోదించవద్దు
K

Pachadoma nivarana

ఆమోదించండిఆమోదించవద్దు

Coc nee peechikari chayali53

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ఫుసారియం విల్ట్

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి