పత్తి పంట ఇలా వుంది నివారణ చెప్పండి
పత్తి పంట ఇలా వుంది నివారణ చెప్పండి ఏ మందులు వాడాలి
లోపాలను నివారించి, మీ దిగుబడిని మెరుగుపరుచుకోవడానికి ఎరువులు సరిగా వాడే విధానం గురించిన పూర్తి వివరాలను తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి పంట ఇలా వుంది నివారణ చెప్పండి ఏ మందులు వాడాలి
ఆకులు ఇలా అవుతున్నాయి దీన్నికీపరిస్థితి
ఎలాంటి మందులు స్ప్రే చేయాలి
Aakulu tellaga unnayi vadipoyinattu unnayi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Katta 0
4 సంవత్సరాల క్రితం
First polam arrudhalaki gunthka lehdha gorru pattilalo tolichandi boss
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
Hi K. Veeresh Zinc Deficiency Zinc లోపం నివారణకు zinc ని స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిVenkatesh 11
4 సంవత్సరాల క్రితం
Venkatesh
Venkatesh 11
4 సంవత్సరాల క్రితం
Venkatesh
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Venkatesh G సమస్య ఏంటి ?
Teja 41
4 సంవత్సరాల క్రితం
ఏప్ ఎం సి వారి జినేత్ర700 ని వడండి
Ramachandrarao 322
4 సంవత్సరాల క్రితం
It is nutrient deficiencies spray formula 4(plantocit)-5gm per Liter of water with humic acid 2times spray with in 15days
Thallapelli 807
4 సంవత్సరాల క్రితం
Spray agromin max with13-00-45
Narasimha 0
4 సంవత్సరాల క్రితం
మొక్కలు వేడికి అలా ఆవుతాయి దానికి. Sodium+megnisum+saaff. Ledha micro food 5kg matti lo kalipi gutha peti veyandi
Venkatesh 11
4 సంవత్సరాల క్రితం
Venkatesh
Thirumalesh 0
4 సంవత్సరాల క్రితం
5 డేస్ అవుతుంది వర్షం కురిసింది ఆకులు పసుపు పచ్చగా ఆవు తున్నవి దీనికి సంబంధించి నివారణ చెప్పగలరూ
Thallapelli 807
4 సంవత్సరాల క్రితం
Thirumalesh గత నాలుగు రోజుల నుండి కురుస్తూన్న వర్షాల వల్ల పత్తి పంట లో మొక్కలు అక్కడక్కడ వడలిపోయి చనిపోయినట్లు ఉన్నచో, రైతులు కంగారుపడొద్దు. దీనిని wilt (వడలు తెగులు) అంటారు. 1. ముందుగా చేను లోని నీటిని కాలువల ద్వారా తీసి, కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3గ్రా/lit నీటికి కలిపి నాజిల్ తీసి చెట్టు మొదలు లో పోయాలి. 2. తరువాత జినట్రా- 150 ml/acre + Legend - 48 gms/acre + Magnesium -150 gms/acre కలిపి పిచికారి చేసుకోవాలి.