పత్తి చెనుకు పచ్చ పురుగు మరియు పెను బంక,ఆకు ముడతలు ఉన్నాయి మొక్క త్వరగా పెరుగుట కు నివారణ మార్గం తెలియజేయండి
పత్తి చెనుకు పచ్చ పురుగు మరియు పెను బంక,ఆకు ముడతలు ఉన్నాయి మొక్క త్వరగా పెరుగుట కు నివారణ మార్గం తెలియజేయండి
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి చెనుకు పచ్చ పురుగు మరియు పెను బంక,ఆకు ముడతలు ఉన్నాయి మొక్క త్వరగా పెరుగుట కు నివారణ మార్గం తెలియజేయండి
KKaluvala
పత్తి మొక్క ఆకులు గోధుమరంగులోకి మారతాయి దీనికి పరిష్కారం చెప్పండి
గగుంపుల
Light ga purugu kuda undi Last time ఫోక్లిన్ మందు and ప్లోనోఫిక్స మందు and దోమ మందు పిచికారీ చేసాము
Recommandation please for this problem
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Vali
23
4 సంవత్సరాల క్రితం
Saaf mandu spray cheyandi
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Raju Aphids నివారణకు Flonicamid 60gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిChandra
11
4 సంవత్సరాల క్రితం
పత్తి లో తేన బంక నివారణ కి ఏ మందు స్ప్రే చేయాలి
Sateesh
21
4 సంవత్సరాల క్రితం
Ulala spray cheyandi
G.
21
4 సంవత్సరాల క్రితం
Acepet , malathion vadu