పంట ఈ విదంగా ఉన్నది ఏమైనా వ్యాధి లక్షణాలు ఉన్నాయా
ఆకులో ముదురు తనం తో పాటు దోమలు తెలవి ఆకు పచ్చని ఉన్నాయ్ ఏ మందు వాడాలో తెలియ పరుచగలరు ..
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఆకులో ముదురు తనం తో పాటు దోమలు తెలవి ఆకు పచ్చని ఉన్నాయ్ ఏ మందు వాడాలో తెలియ పరుచగలరు ..
మొక్కలు చనిపోవడం మోదలయితే చుట్టూ ఒక 10 నుండి 20 మొక్కలు చనిపోతున్నాయ్
కిందనుండి ఆకులు ఎర్రబడి పై పైకి వస్తున్నాయి అలాగే తెల్లదోమ ఆకుపచ్చ దోమ వుంది.
కొమ్మను పురుగు కొడుతోంది
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ +1919014150296 Whiteflies నివారణకు Flonicamid 60gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAmirishetti
4466
4 సంవత్సరాల క్రితం
+1919014150296 flonicamid spray cheyyandi