Panti vesi 2monthas avthundi sir
Tree total ga vadi pothundi
ఈ వైరస్ గురించి పూర్తి వివరాలు మరియు దానిని ఎలా నిరోధించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిTree total ga vadi pothundi
Please identify cotton leafs in black colour dots
చెట్టు ఇ లా ఉన్న ది వై రస్ గా మారుతుంది మా o దు కొట్ట మంటా రు సా ర్ ప్లీజ్ త వ్వరగా చే పండీ
Pattilo kayalapai red color machalu kalavu mariyu akulanu ladhe purugu tintudi ye mandulu spray cheyali telupandi
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sanyasirao Gorle Cotton Leaf Curl Virus Flonicamid 60gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిSanyasirao 6
4 సంవత్సరాల క్రితం
Ok madam jii
Raghavendra 9
3 సంవత్సరాల క్రితం
Madam prathilo aku mudatha akkuva undhi a mandhu pichukari cheyali madam
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
హాయ్ Raghavendra ఫొటోస్ పెట్టండి
Raghavendra 9
3 సంవత్సరాల క్రితం
Neetha madam chettumotham vadipoye akulu motham pasupu rangulo మారిపోతుంది amandhu vadali madam
Neetha 373920
3 సంవత్సరాల క్రితం
Raghavendra Cotton Leafhopper Jassids నివారణకు SLR 525 అనే మందు ఎకరా కి 500ml స్ప్రే చేయండి