పత్తి లో అకు రంగు బారాడం
పత్తి లో చాలా వరకు ఇలా ఐతోంది..దీనికి పరిష్కారం చెప్పండి
ఈ మొక్క సమస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిపత్తి లో చాలా వరకు ఇలా ఐతోంది..దీనికి పరిష్కారం చెప్పండి
UPL వారి మందులు సూచన ఇవ్వండి
నా పంటకు పరిష్కారం చెప్పండి
మొగ్గ ,ఆకు,పూత ,కాండం ఎండిపోతుంసి..
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
M.Ramesh 305
4 సంవత్సరాల క్రితం
Micro nutriont powders 0.500 grams.1.k.g urea spray chayye
Amirishetti 4466
4 సంవత్సరాల క్రితం
Shankar eruvulu veyyandi
ఆది 3
4 సంవత్సరాల క్రితం
Chepandi
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Shankar ఈ మధ్య మందులు ఏమైనా వేసారా ?
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ ఆది Leaf Variegation వాతావరణం లో మార్పులు వలన ఆకులు రంగు మారుతాయి ...మందులు వేయక్కర్లేదు
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిShankar 19
4 సంవత్సరాల క్రితం
Neetha M మొన్ననే 20-20 nd యూరియా వేశాం
Heeralal 0
4 సంవత్సరాల క్రితం
urea spray cheste aakulu vaadipoye pramaadam undi M.Ramesh