Imidacloprid మందు పిచికారి చేసి 7రోజులు అవుతుంది ఎలాంటి ఉపయోగం లేదు.. దయచేసి సరి అయిన మందును సూచించండి
లేత ఆకు వెనుకల చిన్న దోమ.. ఆకులపైన రంధ్రాలు.. ముడత
ఈ కీటకం గురించి మరియు దీని నుండి మీ పంటలను ఎలా కాపాడుకోవాలో మరింత తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిలేత ఆకు వెనుకల చిన్న దోమ.. ఆకులపైన రంధ్రాలు.. ముడత
ఆకులు వెనకబాగంలో ఎర్రగా మారుతున్నాయి .ఆకులు చిరుగుతున్నాయి. చెట్టు ముడతగా మారుతుంది .
Chettu perigindi kaani guda undatam ledu aakulu erupu rangulpki maaruthunnaye
చిన్న చిన్న పురుగులు దోమలు కూడా వున్నాయి ఆకులు ఎక్కువగా వున్నాయి పూత పిందె తక్కువగా ఉన్నాయి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Amirishetti
4466
4 సంవత్సరాల క్రితం
Sathish flonicamid spray cheyyandi
Ravi
880
4 సంవత్సరాల క్రితం
Sathish A company spray chesaru
Sathish
6
4 సంవత్సరాల క్రితం
Ravi Rajesh bsh
Ravi
880
4 సంవత్సరాల క్రితం
Sathish BAYEAR company Confedar & pride spray cheynD
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Sathish Aphids నివారణకు Flonicamid 60gm + chloropyriphos 500ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి