గులాబీ రంగు ప్రత్తి  కాయ తొలుచు పురుగు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

B

@neetha m మేడమ్ మా పత్తి లో కొన్ని రకాల వ్యాధులు కనిపిస్తున్నాయి ఎలాంటి మందులు వాడాలో చెప్పండి

ఎలాంటి మందులు స్ప్రే చేయాలి

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Bixam Yadav Magnesium Deficiency Pink Bollworm మెగ్నీషియం లోపం వలన ఆకులు ఎర్రబడతాయి ...నివారణకు మెగ్నీషియం ని స్ప్రే చేయండి పురుగు నివారణకు Ampligo 100ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
S

పీకలో పురుగు తెల్లగా ఉన్నాయి ఏ మందు వాడాలి

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

E prathi akkuki black spots vastundi e mandhulu pichikaari cheyaali teleyacha di

E mandhulu pichikaari cheyaali

ప్రత్తి

పత్తి ఆకులు నల్లగా మాడిపోవడం జరుగుతుంది.?

ఆకులమీద పత్తి గూడా నలాగా ఆకు మచ్చలు రావడం

ప్రత్తి

పత్తి పంట ఇలా ఉంది...దీనికి ఏ మందు స్ప్రే చేయాలి. ఆకులు ముడత పడి పూత తక్కువగా వస్తుంది. కొన్ని మొక్కల ఆకులు ఎర్రగా తయారు అవుతున్నాయి.

పత్తి పంట ఆకులు పచ్చ మచ్చలు వస్తున్నాయి మొక్కలు ఏపుగా పెరగడం లేదు మరికొన్ని మొక్కల ఆకులు ఎర్ర వారి మడత పడుతున్నాయి

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి