పేను బంక - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

పత్తి పంటలో ఇలాంటి తెగులు ఎక్కువగా దొరుకుతున్నాయి వీటికి ఎలాంటి ముందు వినియోగించాలి

పత్తి పంటలో ఇలాంటి చిగుళ్ల తోపాటు ఉ తెల్ల దోమ పచ్చ దోమ పురుగులు పూత అక్కడక్కడ పిందెలను పట్టి నమ్మి లేస్తున్నాయి చేస్తున్నాయి

1ఆమోదించవద్దు
P

telladhoma Anni rakala dhomala ki Flonicamid 50% C ulala ) I acer ki 50 grams & I kg Speed fol C 11:00:37) leda Spanta (28:28:28) nu kalipi Spray cheyandi ...alage purugu unte danital leda terminater ( organic mandhu ) kalipi spray cheyandi...

11
N

హాయ్ జమ్మన్న Aphids నివారణకు Flonicamid 60gm/ఎకరా కి స్ప్రే చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
A

జమ్మన్న flonicamid spray cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
B

Ok sir

ఆమోదించండిఆమోదించవద్దు

మా పత్తి పంటకు వచ్చిన రోగులకు ఈ మందులను స్ప్రే చేస్తున్నాము బాగుంటుందా బాగుండదు సలహా ఇవ్వగలరు ఇప్పటివరకు ఇచ్చిన సలహాలు కు ధన్యవాదాలు

ఆమోదించండిఆమోదించవద్దు
C

Gold leaf vadamannaru bagauntunda

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పేను బంక

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

ప్రత్తి కాయలో,పూతలో పురుగు ఏ ఉదంగా నివారణ చేయిలచేయండి

సర్ మేము 71 రోజు అవుతుంది ప్రత్తి నాటి,ప్రత్తి పూతలో పురుగు ఉంది.అంతేకాకుండా పూత కాయ రాలడం జరుగుతుంది.కాయలో కూడా పురుగు ఉంది .ఏ మందులు కొట్టాలి.చెప్పండ. వీటికి గొరిల్లా మందు ,19:19:19కూడా స్ప్రే చేసి 5 రోజులు అయింది.కానీ పురుగు మాత్రం అలానే ఉంది.ఇపుడు ఏ మందులు వాడితే పురుగు ఉండదు తెలియలచేయండి.సర్

ప్రత్తి

aakulu ila earra avutunnai ea Mandu vadali

Panta mottam earraga avutundi

ప్రత్తి

Dhineki mandhu cheppamdi e theguluki

Mandhu cheppamdi e theguluku

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి