ప్రత్తిలో పచ్చదోమ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

S

పత్తిఆకుల మధ్య ముడతలు మరియు పచ్చ దోమ మరియు పూత రాలిపోవడం జరుగుతుంది ఆకుముడత చెట్టు ఎండి పోతుంది

పత్తి ఆకు కొనలు ఎరుపు రంగు లోకి రావడం వల్ల చెట్టు పూర్తిగా ఎండిపోతుంది అలాగే పచ్చ దోమ పూత రాలి పోవడం జరుగుతుంది

ఆమోదించండిఆమోదించవద్దు
P

telladhoma pachadhoma ki Flonicamid 50% C ulala ) I acer ki 50 grams & I kg Speed fol C 11:00:37) leda Spanta (28:28:28) nu kalipi Spray cheyandi ...alage purugu unte danital leda terminater ( organic mandhu ) kalipi spray cheyandi...

ఆమోదించండిఆమోదించవద్దు
A

Shiva atonik, boran spray cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Shiva Cotton Leafhopper Jassids నివారణకు Flonicamid 60gm/ఎకరా కి స్ప్రే చేయండి 12:61:00+ boron ని స్ప్రే చేయండి ..పూత నిలుస్తుంది

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

Ladhey purugu chala undhi ladhey purugu kosam 2 times mandhu kottanu kani poledhu em cheyali

Ladhey purugu ki e mandhu kottali and putha katha baga ravali ante e mandhu vadali putha katha baga ravali ante eninsarlu mandhu kotali putha katha ledhu moukkalu 5 feet perigindhi moukka moudhatlo akulu budidha rangulo ki vastundhi moukkaki 10 kayalu pada tharuvatha mokka perugudhala lekunda paindhi

ప్రత్తి

పంట ఈ విదంగా ఉన్నది ఏమైనా వ్యాధి లక్షణాలు ఉన్నాయా

ఆకులో ముదురు తనం తో పాటు దోమలు తెలవి ఆకు పచ్చని ఉన్నాయ్ ఏ మందు వాడాలో తెలియ పరుచగలరు ..

ప్రత్తి

ఆకులన్నీ ఇలా వాలిపోతున్నాయ్, ఫూత రాలిపోతున్నాయి సార్.

కొన్ని ఆకులు లేత పసుపు రంగు అవుతుంది ,తెల్ల దోమలు ,మరియు కొన్ని చెట్లు చచ్చిపోతున్నాయ్ ,ఆకుల కింది బాగాన ఎరుపు రంగు ముడుచుకొని కనబడుతున్నాయ్ సార్ .

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ప్రత్తిలో పచ్చదోమ

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

Ladhey purugu chala undhi ladhey purugu kosam 2 times mandhu kottanu kani poledhu em cheyali

Ladhey purugu ki e mandhu kottali and putha katha baga ravali ante e mandhu vadali putha katha baga ravali ante eninsarlu mandhu kotali putha katha ledhu moukkalu 5 feet perigindhi moukka moudhatlo akulu budidha rangulo ki vastundhi moukkaki 10 kayalu pada tharuvatha mokka perugudhala lekunda paindhi

ప్రత్తి

పంట ఈ విదంగా ఉన్నది ఏమైనా వ్యాధి లక్షణాలు ఉన్నాయా

ఆకులో ముదురు తనం తో పాటు దోమలు తెలవి ఆకు పచ్చని ఉన్నాయ్ ఏ మందు వాడాలో తెలియ పరుచగలరు ..

ప్రత్తి

ఆకులన్నీ ఇలా వాలిపోతున్నాయ్, ఫూత రాలిపోతున్నాయి సార్.

కొన్ని ఆకులు లేత పసుపు రంగు అవుతుంది ,తెల్ల దోమలు ,మరియు కొన్ని చెట్లు చచ్చిపోతున్నాయ్ ,ఆకుల కింది బాగాన ఎరుపు రంగు ముడుచుకొని కనబడుతున్నాయ్ సార్ .

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి