పేను బంక - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

B

polam yaraga undhi pachadama,akumudutha,pachapurugu. growth ledhu (thiamethoxam30'/'FC+profanafas40'/',Cypermethrin 5'/'(rocket PI company)+NPK 19.19.19 kalipivadavacha)

Polam yaragaunadhi pachadoma ,aku mudatha, pacha purugu ,growth ledhu

ఆమోదించండిఆమోదించవద్దు
S

Monocrotophas 36% sc. Acephate 75%so. Sprea chendi

ఆమోదించండిఆమోదించవద్దు
R

B.Basavaraju 19.19.19 &Atanik spray cheynD

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ B.Basavaraju Cotton Leafhopper Jassids Aphids నివారణకు Flonicamid 60gm పచ్చగొంగళి పురుగులు ఉంటే emamectin benzoate 80gm,మరియు Atonik 200ml కలిపి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
P

హయ్, నేను వ్యవసాయానికి కొత్త, మా ఇంటి పెరడులో టమాటో , బీర, కాకర, మిరప మరియు క్యాబేజీ వేసాను, ఇప్పటికీ 4 నెలలు అవుతుంది, కానీ వాటిలో పెరుగుదల లేదు. బీర కాయలు ఇస్థుంది కానీ మిగతా ఈవి సరీగ్గా పెరగటం లేదు. ఒకరి సలహా మేరకు NPK 19 19 19 తీసుకువచ్చాను కానీ దానిని ఎంత నీటికి ఎంత మోతాదులో కలపాలో ఎన్నిరోజుల కు ఒకసారి స్ప్రే చెయ్యలో అర్థం కావటం లేదు. క్యాబేజీ అయితే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోయాయి. దయచేసి సరైన మార్గం తెలియజేయండి. Neetha M

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

పేను బంక

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి