ఇంతకు మందు పచ్చ & నల్ల పెను ఉండే మందు స్ప్రే చేసాక 5వ రోజు వర్షం పడి మొత్తం పెను పోయింది... ఇప్పుడు (స్ప్రే చేసాక 12వ రోజు) ఆకు ముడతగా, మరియు తెల్ల దోమ అక్కడక్కడ ఉంది.. ఇప్పుడేం స్ప్రే చేయాలి..
ఫోటోలను గమనించి ఆరోగ్యంగా ఉందా లేదా, లేదంటే ఏ మందు స్ప్రే చేయాలి
P.
1635
4 సంవత్సరాల క్రితం
Flonicamid 50% C ulala ) I acer ki 50 grams & I kg Speed fol C 11:00:37) leda Spanta (28:28:28) nu kalipi Spray cheyandi ...
Bangaram
0
4 సంవత్సరాల క్రితం
Em mandhu kottali....
Bangaram
0
4 సంవత్సరాల క్రితం
E madhulu kottali...chepnadi sir....🙏
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ అరవింద్ Aphids Flonicamid 60gm/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిNeetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Bangaram Aphids నివారణకు Flonicamid 60gm/ఎకరా కి స్ప్రే చేయండి
P.
1635
4 సంవత్సరాల క్రితం
Bangaram paina chepina vidhanam spray cheyandi...
Nagarjuna
36
4 సంవత్సరాల క్రితం
Neetha M flonicamid tayari chese companys cheppandi
P.
1635
4 సంవత్సరాల క్రితం
Upl company Nagarjuna Varikuti
Amirishetti
4466
4 సంవత్సరాల క్రితం
అరవింద్ flonicamid spray cheyyandi
Patlolla
0
4 సంవత్సరాల క్రితం
తెల్ల పెను నల్లపెను కి ఏ మందు పిచికారి చేయాలి
P.
1635
4 సంవత్సరాల క్రితం
telladhoma ki Flonicamid 50% C ulala ) I acer ki 50 grams & I kg Speed fol C 11:00:37) leda Spanta (28:28:28) nu kalipi Spray cheyandi ...alage purugu unte danital leda terminater ( organic mandhu ) kalipi spray cheyandi... Patlolla Venkat Reddy
Patlolla
0
4 సంవత్సరాల క్రితం
తెళ్లపెను నల్లపేను ఉన్నద్ది సార్
P.
1635
4 సంవత్సరాల క్రితం
Annittiki pani chetundhi Patlolla Venkat Reddy