ప్రతి చేను 60 రోజులు అవుతుంది అయితే చేను ఎర్రగా అవుతుంది ఇప్పుడు అడుగు మందు ఏది పెడితే బాగుంటది ఇంతకుముందు చిన్న గ్రోమోర్ పెద్ద పెద్ద అలాగే పెద్ద గ్రామాలు అలాగే క్యాల్షియం ఇవి పెట్టాను ఇప్పుడు ఏది పెడితే బాగుంటది రెండు బస్తాలు వేయాలి అనుకుంటున్నాను చేను పెరగడానికి కూడా
ఆకులు ఎర్రగా అవుతున్నాయి అక్కడక్కడ ఎర్రగా ఎర్రగా వస్తున్నాయి ఎర్ర తెగులు ఎర్రగా ఉన్నాయి
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ గోపాల్ Magnesium Deficiency ఈ లింక్ క్లిక్ చేసి ఆకులను పోల్చి చుడండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి