మా పంట తెగులు ఎక్కువ కలిగింది
ఏ రంగులో ఉన్నాయి దేనికి తెలుగులో తలిగింది ఏమి చేయాలి ఏమి మందు వాడాలి ఏదో ఒకటి చెప్పండి
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిఏ రంగులో ఉన్నాయి దేనికి తెలుగులో తలిగింది ఏమి చేయాలి ఏమి మందు వాడాలి ఏదో ఒకటి చెప్పండి
Pathi lo putha madipothandi m vadali
ఆకులు ఎర్రగా మారడానికి చెట్లు చావడానికి గల కారణం
పత్తి పంటకు Acetamapride మరియు thaiamethoxam కలిపి 8 ఎకరాలలో వారం రోజుల క్రితం స్ప్రే చేసిన. 6 ఎకరాల్లో మంచిగా పనిచేసింది. కానీ ఒక 2 ఎకరాల్లో ఎటువంటి ఫలితాన్ని ఇవ్వక (స్ప్రే చేసిన వెంటనే వర్షం ఏమి పడలేదు) చేను పై ఫోటోలో చూపిన విధంగా అవుతుంది. కొత్త ఇగురు వస్తుంది, కానీ మెత్తగా పెరగట్లేదు. నేను బయో మందు స్ప్రే చేద్దామనే ఆలోచనల్లో ఉన్న. తెల్ల, పచ్చ దోమ పొయ్యి చేను మెత్తగా పెరగాలి. నన్ను ఏమి స్ప్రే చేయమంటారు
ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!
మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండిప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.
ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
Guvala
0
4 సంవత్సరాల క్రితం
ఈ ఆకు ముడత గా వచ్చింది చేనికి దానికి ఏ మందు ఎలా ఉంటది ఒకసారి ఫోటో పెట్టి పంపండి
Guvala
0
4 సంవత్సరాల క్రితం
Gm Ravi Agricultur ఒకసారి ఆ ఆ మందు ఫోటో పెట్టరా
Guvala
0
4 సంవత్సరాల క్రితం
దీనికి ఏ మందు పెట్టాలి ఒక్కసారి చూపియండి
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Guvala Venkatesh Myrothecium Leaf Spot నివారణకు Azoxystrobin 200ml/ఎకరా కి స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAmirishetti
4466
4 సంవత్సరాల క్రితం
Guvala Venkatesh azoxystrobin spray cheyyandi