గడ్డి మందు కొట్టినందుకు మొక్క పెరగడం లేదు. మొత్తం ఆకులు ఎర్రగా మారి మొక్క చనిపోవడం జరుగుతుంది. మొక్క పెరగడం కోసం ఏం చేయాలి.మొక్క పొట్టిగా 2ఇంచెస్ ఉంది .కలుపు మందు హిట్వీడ్ మాక్స్ కొట్టినం.కలుపు మందు కొట్టి 30 రోజులు అవుతుంది .
మొక్క ఎర్రగా మారి చనిపోవడం జరుగుతుంది.
Neetha 373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kotla Damodar Herbicide Growth Damage నివారణకు 19:19:19 స్ప్రే చేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిKotla 6
4 సంవత్సరాల క్రితం
హాయ్ Kotla Damodar Herbicide Growth Damage నివారణకు 19:19:19 స్ప్రే చేయండి Neetha M medam idi okkate spray cheyalia
Lakshmanna 0
4 సంవత్సరాల క్రితం
Pati chetu eraga undi e mandu vadali
Sk.Shaidu 0
4 సంవత్సరాల క్రితం
Pattillo Tunga gareka vunadi mandu paru chapanide