తామర పురుగులు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

V

పత్తి లోని ఆకులు ముడుచుకొని ఉన్నాయి

పత్తి మొక్క ఆకులు ముడుచుకొని ఉన్నాయి. దయచేసి వాటి నివారణకు ఏ మందు కొట్టాలి చెప్పండి

ఆమోదించండిఆమోదించవద్దు
P

confider Mandhu Spray cheyandi .

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Veeresh Thrips నివారణకు Delegate 170ml/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

తామర పురుగులు

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

మొక్కలు పసుపు రoగు అవుతున్నాయి

పెరుగుదల తక్కువగా ఉంది urea dap vesi 10 days అవుతుంది control pride మ౦దు spray చేసి 4days అవుతుంది

ప్రత్తి

ప్రత్తి చేనులో పుచ్చు వ్యాప్తి చెంది ఉంది . మరియు కొన్ని మొక్కల ఆకులు ముడత వ్యాపించి ముడుచుకుపోతుంది. పిచికారీ చేయవలసిన పై మందులు తెలుపగలరు

ప్రత్తి చేనులో పుచ్చు నివారణకు మందులు తెలపగలరు.

ప్రత్తి

పత్తి చేట్టులు ఇలా మారి చనిపోతున్నాయి దీనికీ నివారణ మార్గాలు చెప్పండి ఎలాoటి మందులు వాడాలి

ఆకులూ రెడ్ కలర్ మారి చనిపోతున్నాయి దినికి ఎలాంటి మందులు వాడాలి Replay

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి