ప్రత్తిలో పచ్చదోమ - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

G

మేడం నేను ఈరోజు అనగా18-07-2020 శనివారం1 19-19-19 ఎరువును 4ఎకరాలకు 8 బస్తాలు వేసాను అలాగే two days back మందులు కూడా sprey చేసాను పొలంలో ఎటువంటి మార్పు లేదు

మీరు ఏమైనాసలహాలుఇవ్వాలిఅనుకుంటే బాగాపనిచేసే ఏవైనా మందులు చెప్పండి

1ఆమోదించవద్దు
A

Giriraju Mokka peruguthadi wait cheyyandi

ఆమోదించండిఆమోదించవద్దు
N

హాయ్ Giriraju Cotton Leafhopper Jassids ముడుత నివారణకు Flonicamid 60gm/ఎకరా కి స్ప్రే చేయండి

ఆమోదించండి1

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Nenu na polanike kemical takkuvaga vadatanu bro nenu arganik prodects akkuvaga vadatanu Dani valla naku pantta Baga vastundhi a prodects bumilo unna mokkanu veru sattamu penchi mokkanu perugu dalanu estundhi grothing kuda supperga vostundhi E prodects vochi 3years Baga kullipoinna arvu Mana polamulo challukuntya antta balanni estundho a aruvu nudi tayaru chya badinadya E Prodects nachural supper rejaltu nenu natho pattu 10 mandhi raitulu Baga undalani chabutunna bro Meku Ami Aina dauttu untya call chi bro Mobill no: 8498841760

ఆమోదించండిఆమోదించవద్దు
R

Prodects rejaltu pices

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్న ఈ క్రింది విషయం గురించి:

ప్రత్తిలో పచ్చదోమ

ఈ శిలీంధ్ర పంట వ్యాధిని ఎలా నియంత్రించాలో తెలుసుకోండి!

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి