మొక్క పెరుగుదల లేదు.. కాండం ఎరుపు రంగులోకి మారి మొక్క చనిపోతుంది
విత్తనం వేసి ఇప్పటికీ 30 రోజులు అయినది కానీ మొక్క ఎదగడం లేదు. కాండం ఎరుపు రంగులోకి మారుతుంది. జింక్ , యూరియా లాంటి ఎరువులు ఉపయోగించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ ఉన్న సమస్య ఏమిటో అర్ధం అవ్వడం లేదు దయచేసి ఏదైనా మార్గం చెప్పండి
Ravi
880
4 సంవత్సరాల క్రితం
Balaraju Meedhe bhumi moram bhumi kabate mokkalu Adhugavu Atanik& 19.19.19 spray cheynD
Neetha
373920
4 సంవత్సరాల క్రితం
హాయ్ Balaraju Magnesium Deficiency మెగ్నీషియం లోపం కనిపిస్తుంది ..నివారణకు మెగ్నీషియం వున్న ఎరువులు వేయండి
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండిAnilkumar
13
4 సంవత్సరాల క్రితం
Drip lo janta Sallu vesara saluku saluku duram entha mokka mokkaki duram entha vesaru
S.
640
4 సంవత్సరాల క్రితం
Multi k+ copperoxecloride best use