పచ్చ పురుగులు మరియు పచ్చ దోమ (లీఫ్ హాప్పర్లు మరియు జస్సిడ్స్) - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

K

ప్రతి ఏసి 40 డేస్ అవుతున్నది పచ్చ దోమ ఉన్నది దీనికి ఏ మందు కొట్టాలి

పచ్చ దోమ ఉన్నది దీనికి నివారణ చర్యలు ఏమిటి

ఆమోదించండిఆమోదించవద్దు
V

Karthik పచ్చదోమ Leafhoppers and Jassids నివారణకు GSP కంపనీ వారి SLR 525 లేదా ఆదామా వారి టాపుజ్ + వేపనునే తో పిచికారి చెయండి

ఆమోదించండిఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
N

హాయ్ Karthik Cotton Leafhopper Jassids నివారణకు Dupont కంపెనీ ceaser180ml/ఎకరా కి spray చేయండి

1ఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

Pathi kayalu nallaga undi eamandu kottali

Pathi kayalu nallaga undi

ప్రత్తి

దోమ ఉంది ఇంకా కసిన పువ్ రాలిపోతుంది అక్కడక ద Sir, first time నేను 20-20-20 and growmor వారి మెగా పవర్ పిండి సంచూల్ వడును ,ఇప్పుడు 2 nd time they referred పొట్టాసి and mega power ఇది సరిపోతుందా

దోమ ఉంది ఇంకా కసిన పువ్ రాలిపోతుంది అక్కడక ద Sir, first time నేను 20-20-20 and growmor వారి మెగా పవర్ పిండి సంచూల్ వడును ,ఇప్పుడు 2 nd time they referred పొట్టాసి and mega power ఇది సరిపోతుందా

ప్రత్తి

Pacha purugu komma mida baaga kottestundi deeniki parishkaram pls tell me the solution

Komma meeda pacha purugu

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి