గులాబీ రంగు ప్రత్తి  కాయ తొలుచు పురుగు - ప్రత్తి

ప్రత్తి ప్రత్తి

R

కాయలు నుండి ఎర్రగా పొడి వస్తుంది అందువల్ల దీనికి సమాధానం చెప్పగలరా కాయ అయిన తర్వాత కూడా గులాబి రంగు పురుగు కాయ లోపలికి వెళుతుందా ఏమైనా సమాధానం చెప్పగలరా

గులాబి రంగు పురుగు కాయ అయిన తర్వాత కూడా లోపలికి ప్రవేశిస్తుంది సమాధానం ఎవరైనా చెప్పగలరా మా పొలంలో కాయ సరిగ్గా పగలడం లేదు ఏమైనా పిచికారి చేయాలా లేదా

1ఆమోదించవద్దు
N

హాయ్ Raj Kumar ,Pink Bollworm ...నివారణకు Ampligo అనే మందును పిచికారీ చేయండి

1ఆమోదించవద్దు

మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?

అతిపెద్ద వ్యవసాయ ఆన్‌లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!

ఇపుడే ప్లాంటిక్స్‌ను ఉచితంగా పొందండి
R

Medam ampligo 2times spery chesinam

ఆమోదించండిఆమోదించవద్దు
N

Raj Kumar గారు ,ememectin benzoate 100gm/ఎకరా కి పిచికారీ చేయండి

ఆమోదించండి1
U

Dhanyvad Alok

ఆమోదించండిఆమోదించవద్దు

Hvg

ఆమోదించండిఆమోదించవద్దు

శై మ్

ఆమోదించండిఆమోదించవద్దు

ఈ ప్రశ్నలు కూడా మీకు ఆసక్తిని కలిగించవచ్చు

ప్రత్తి

ఈలా ఎందుకూ మారుతాయి అక్కడ అక్కడ మూడత కూడా కనబడతుంది

ఆకులు పసుపు పచ్చ పొడ మరి పోతుంన్నయీ పచ్చ దోమా తెల్ల దోమ కనబడు తున్నది

ప్రత్తి

పత్తి పంట లో పూత పిందె రాలిపోతుంది పూత పిందె ను చిన్న చిన్న పురుగులు తింటున్నై ఎ మందు కొట్టాలి సర్

చిన్న చిన్న పురుగులు దోమలు కూడా వున్నాయి ఆకులు ఎక్కువగా వున్నాయి పూత పిందె తక్కువగా ఉన్నాయి

ప్రత్తి

Prathi pantalo penu chala undi akulu mudatha paduthunay mariyu aku pina bagam Lo jigataga thadiga undi 1 aku pina jigata padarthani 2 penu mariyu dhomani Nayam cheyadanik manchi suchana ivandi roju rojuki ekkuva avuthundi

1 aku pina jigata padarthani 2 penu mariyu dhomani Nayam cheyadanik manchi suchana ivandi roju rojuki ekkuva avuthundi

ప్రత్తి

మీ దిగుబడి పెంచుకోవడానికి మీ పంట గురించి మొత్తం వివరాలు తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరుచుకోవడంలో ప్లాంటిక్స్ సహాయపడుతుంది.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి
సమాధానానికి వెళ్ళండి